తెలుగు వార్తలు » LK Advani visits Arun Jaitley at AIIMS
ఈ నెల 10వ తేదీ నుంచి ఎయిమ్స్ ఐసీయూలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీని బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ పరామర్శించారు. వైద్యులను ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. జైట్లీ ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇప్పటికే అనేకమంది నేతలు, మంత్రులు జైట్లీని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురి�