తెలుగు వార్తలు » LK Advani pakistan karachi
దేశాన్ని ఎన్నార్సీ అనే పదం వణికిస్తోందా? అసోంలో మొదలైన ఎన్నార్సీ రాబోయే రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించారు. దేశంలో అక్రమంగా చొరబడి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నవారిని తమ సొంత ప్రాంతాలకు పంపే ప్రయత్నంలో ఎన్నార్సీ సహాయపడుతుంది. అయితే ఇది కేవలం రాజకీయ కుట్రగా చూస్తున్నాయ�