తెలుగు వార్తలు » LK Advani on Ayodhya Verdict
కొన్ని సంవత్సరాల నుంచి నానుతూ వచ్చిన అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు శనివారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ స్వాగతించారు. సుప్రీం తీర్పుపై స్పందించిన అద్వానీ.. ‘‘ఇది ఎంతో ఆనందకరమైన క్షణం. ఈ మహోన్నతమైన ఉద్యమంలో పాల్గొనే అవకాశం దేవుడు నాకు కల్పించాడు. దేశ స్�