తెలుగు వార్తలు » LK Advani Congratulates PM Modi for BJP's 'Unprecedented' Poll Victory
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయం దిశగా నడిపించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీ ప్రశంసల వర్షం కురిపించాడు. పార్టీకి గతంలో ఎన్నడూ రానంత మెజారిటీతో విజయాన్ని అందించిన వీరిద్దరిని అద్వాణీ అభినందించారు. ‘‘బీజేపీకి గతంలో ఎన్నడూ లేనంత గొప్ప విజయాన్ని అందించిన న