తెలుగు వార్తలు » LK Advani Blog
ఏప్రిల్ 6న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కీలక సందేశం ఇచ్చారు. మొదట దేశానికే పెద్ద పీట, ఆ తర్వాతే పార్టీ.. వ్యక్తిగత అంశాలకు చివరి ప్రాధాన్యమని తన బ్లాగ్‌లో తెలిపారు. ఈ మేరకు కార్యకర్తలకు లేఖ రాశారు. బీజేపీ కార్యకర్తల ప్రేమాభిమానాలు తనను రుణపడేలా చేశాయన్నారు �