తెలుగు వార్తలు » ljp leader
బీహార్ సీఎం నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరని, కావాలంటే లిఖితపూర్వకంగా రాసి ఇస్తానని ఎల్ జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు.