తెలుగు వార్తలు » ljp founder
లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. కొడుకు చిరాగ్ పాస్వాన్ తండ్రి చితికి నిప్పంటించారు.