తెలుగు వార్తలు » ljp Candidate
బీహార్ ఎన్నికల్లో లోక్ జన శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరఫున ప్రచారం చేయడానికి వెళ్లిన తనకు భయంకర అనుభవాలు కలిగాయని బాలీవుడ్ నటి అమీషా పటేల్ తెలిపింది. దౌద్ నగర్ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు తనను బహుశా రేప్ చేసి, హతమార్చి ఉండేవారేమో అని ముంబై చేరుకున్న ఆమె వెల్లడించింది. నన్ను నేను రక్షించుకునేంద�