తెలుగు వార్తలు » Lizelle D'Souza
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ప్రభుదేవా, నగ్మ నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రశంసలు అందుకొని.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. ఇక అందులోని పాటలు ఇప్పటికీ ఏదో ఒక మోగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’, ‘ముక్కాల ముక్కాబులా’, ‘ఊర్వశి ఊ