తెలుగు వార్తలు » Lizard found in beer bottle
Huzurabad: మందుబాబులకు లిక్కర్ ఎంత ప్రీతిపాత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాలా..?. తమకు అంత కిక్ ఇచ్చే మందులో జస్ట్ టేస్ట్ తేడా వస్తేనే..ఏదో సర్వస్వాన్ని కొల్పోయినట్టు పీలవుతారు. సరుకు కల్తీ అయితే ఇట్టే కనిపెట్టేస్తారు. ఇక ప్రస్తుతం ఎండాకాలం సమీపిస్తుండటంతో లిక్కర్ ప్రియులు బీర్లవైపు ఆసక్తి చూపిస్తున్నారు. కడుపు చల్లబరుచుకోడ�