తెలుగు వార్తలు » livestream stunt
అతనో యూట్యూబర్. ఆస్తికరమైన వీడియోలను యూట్యూబ్‌లో పెడుతూ అందరిలోనూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. అతనికి ఓ ప్రేయసి కూడా ఉంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. రోజూలాగే ఆ యూట్యూబర్.. లైవ్ ఆన్ చేశాడు. నెటిజన్లను పలకరించాడు.