తెలుగు వార్తలు » Livestream
ముంబైలో 23 ఏళ్ళ యువకుడు రేజర్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ నెల 3 న రాత్రి దీన్ని ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ గా పెట్టడానికి యత్నించాడు..