తెలుగు వార్తలు » lives in tree hut
కోవిద్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కుటుంబం అడవి బాట పట్టింది. ప్రజల మధ్య నివసిస్తే వైరస్ సోకే ప్రమాదం ఉందనే భయంతో సామాజిక దూరం పాటించడమే ఉత్తమం అని భావించారు.