తెలుగు వార్తలు » Live Updates In Telugu
మొత్తం 4 అంశాలతో చర్చల అజెండాను ప్రతిపాదించారు. వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అంశాలు ఎజెండాలో ఉండాల్సిందే అని రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.