తెలుగు వార్తలు » Live updates from Sushant Singh case
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్టు పలు కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన డైరీలో కొన్ని పేజీలు అదృశ్యం అయినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. సాధారణంగా రోజూ జరిగే విషయాలను..
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారణకు తీసుకున్న సీబీఐ.. నటి, సుశాంత్ లవర్ రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది