తెలుగు వార్తలు » Live tv fight
ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి జరిగనప్పటి నుంచీ భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి ఐక్యరాజ్య సమితికి కలగజేసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా స్పందిస్తూ పుల్వామా దాడికి పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భా�