తెలుగు వార్తలు » Live TV
ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమాన్ మీద తమ దేశ డ్రోన్ దాడికి సంబంధించిన దృశ్యాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తదేకంగా.. మినట్ బై మినట్ లైవ్ లో వీక్షించారట.. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఈ నెల 3 న సులేమాన్ యుఎస్ డ్రోన్ దాడిలో హతమైన సంగతి తెలిసిందే. కాగా.. ట్రంప్ తన వైట్ హౌస్ లోని సిచువేషన్ రూంలో కూర్చుని