తెలుగు వార్తలు » Live telecast
కొత్త నటీనటులు దినేశ్ తేజ్, అర్జున్ కల్యాణ్, స్పందన, అనన్య లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సినిమా ‘ప్లే బ్యాక్’. హరిప్రసాద్ జక్కా ఈ చిత్రానికి దర్శకత్వంలో..
ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అభినందనలు తెలుపుతూ కృష్ణాజిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. జగన్ సర్కారు ఇటీవల ఏపీలో బీసీల అభివృద్ధి కోసం కొత్తగా 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లను ప్రకటించిన నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధికార వైసీప�