తెలుగు వార్తలు » LIVE SCORE 5TH T20I LIVE SCORE
న్యూజిలాండ్‌తో 5 టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20 లో ఇండియా ఓ మోస్తారు స్కోరు మాత్రమే చేసినప్పటికి.. కివీస్‌కు యధావిదిగానే అదృష్ణం కలిసిరాలేదు. మౌంట్ మాంగనుయ్‌లో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి..163 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 45 పరుగులతో సత్తాచాటాడు. మరో ఓపెనర్ (2) మర�