తెలుగు వార్తలు » Live Reporting Encounter:
ఫిబ్రవరి 19.. ముందు రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను మరింత ముమ్మరం చేశాయి. ఆ ఎన్‌కౌంటర్లో ఒక ఆర్మీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రాస్ ఫైరింగ్‌లో ఒక సివిలియన్ కూడా చనిపోయాడు. అక్కడికి వెళ్లి, తాజా పరిస్థితిని రిపోర్ట్ చేయాలని అనుకున్న