తెలుగు వార్తలు » Live Murder
కలకలం సృష్టించిన సంగారెడ్డి హైవేపై జరిగిన మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్ద నేషనల్ హైవేపై వెళ్తున్న మహబూబ్ అనే వ్యక్తిని బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు… అతన్ని అడ్డుకుని నరికి చంపారు. ఆ తర్వాత బైక్ పై పారిపోయారు. మొదట పాతకక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగుండొచ్చని పోలీసులు
హైదరాబాద్ శివారులో హైవేపై పట్టపగలే జరగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం దగ్గర హైవేపై అందరూ చూస్తుండగా, కర్కశంగా గొడ్డలితో నరికి ఓ వ్యక్తిని దుండగులు హతమార్చారు. అనంతరం ఇద్దరు హంతకులు దర్జాగా రోడ్డు దాటి టూవీలర్‌పై వెళ్లిపోయారు. ఇది చూసిన జనం ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎక