తెలుగు వార్తలు » Live Match Updates
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నిలకడగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ బౌండరీలతో అదరగొడుతుండగా, కేఎల్ రాహుల్ నెమ్మదిగా పరుగులు సాధిస్తున్నాడు. ఇప్పటికే రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో పలువురు సెలబ్రి�