తెలుగు వార్తలు » Live Match
ఐపీఎల్ 12వ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోణీ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ తో జైపూర్ లో జరిగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్ఠానికి 184 పరుగులు చేసింది. ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ (79; 47 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (46 నాటౌట్; 29 బంతుల్లో) చెలరేగారు. ఇక