తెలుగు వార్తలు » live location
రోడ్డుమీద ఒంటరి యువతులు, మహిళలుకు బొత్తిగా రక్షణ లేకుండాపోయింది. వెనుకనుంచి ఏ బైక్ మీద ఎవడొస్తాడో.. ఎప్పుడు మెడలో గొలుసు లాక్కుపోతాడో అని భయపడాల్సిన పరిస్థితులున్నాయి. ఇప్పటికే మహిళల రక్షణ కోసం పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం అంతకుమించిన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. పోలీసులు, షీ టీమ్‌లు ఎన్ని �