తెలుగు వార్తలు » Live IPL Score KKR vs RR
ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో కీలక పోరు జరగుతోంది. దుబాయ్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 191 రన్స్ చేసింది. సారథి ఇయాన్ మోర్గాన్ (68*; 35 బంతుల్లో, 5×4, 6×6) అజేయ హాఫ్ సెంచరీతో అదరగొట్�