తెలుగు వార్తలు » Live Event
శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమా మూవీ ‘రణరంగం’. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్‌గా నటించారు. యంగ్ డైరక్టర్ సుధీర్ వర్మ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం… ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… సౌ�