తెలుగు వార్తలు » live cut
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తరువాత డొనాల్డ్ ట్రంప్ కు షాకులుమీద షాకులు తగులుతున్నాయి. సాక్షాత్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు ఎన్నికల అనంతరం తొలిసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతుండగా, పలు టీవీ చానెళ్లు, ఆ ప్రసారాన్ని మధ్యలోనే నిలిపివేశాయి. ఈ కార్యక్రమం 17 నిమిషాల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం ఎంఎస్ఎన్బీసీ య