తెలుగు వార్తలు » live cricket score update
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది.