తెలుగు వార్తలు » Live Cricket
SRH vs KKR : ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది.హైదరాబాద్‌పై కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(70), ఇయాన్ మోర్గాన్(42) ఇద్దరూ నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. దీంతో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు
విశాఖ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కు విశాఖ సిద్ధమైంది. మూడు సార్లు కప్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, యువ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ పోరులో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ధోనీ ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో చెన్నై ఒక్కే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మురళీ విజయ్ �
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా కోల్‌కతా ఇప్పటికే నాలుగు విజయాలతో పాయింట్స్ పట్టికలో సెకండ్ ప్లేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఢి�
మొహాలీ: ఐపీఎల్‌లో భాగంగా మొహాలీ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలబడనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇకపోతే ఇరు జట్లు క్రిందటి మ్యాచులు ఓడిపోవడంతో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గత మ్యాచ్‌లోని జట్టునే కొనసాగిస్తు
మొహాలీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం మొహాలీలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కాగా డికాక్ (60; 39 బంతుల్లో), రోహిత్ శర్మ (32; 18 బంతుల్లో), హార్దిక్ పాండ్య (31; 19 బంతుల�