తెలుగు వార్తలు » live burning
పవన్ హత్యకు కారణమేంటి..? కుటుంబ కలహాలా..? లేక చేతబడి చేశారన్న అనుమానమా..? పవన్ హత్యలో అతని భార్య కృష్ణవేణి పాత్ర కూడా ఉందా..? పథకం ప్రకారమే హత్య చేశారా..? అసలేం జరిగిందన్న దానిపై అనేక అనుమానాలు..