తెలుగు వార్తలు » Live Bike Accident
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఎ బొల్లారం మున్సిపల్ కార్యాలయం ముందు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుండి వస్తున్న టిప్పర్ ఢీకొన్న ఘటనలో సైదుల్‌రెడ్డి, లక్ష్మి అనే ఇద్దరు మృతి చెందారు. రోడ్డుపై ఆపిన ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటో డోర్ తియ్యగ�