తెలుగు వార్తలు » little son
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించటంతో భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా ఇంటికే పరిమితమయ్యారు. ఆమెతోపాటు ఆమె ముద్దుల తయుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మార్చి నెలలో తొలిసారి లాక్‌డౌన్ విధించిన కొద్దిరోజుల ముందే యుఎస్ఏ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన సానియా మీర్జా.. కొడుకు ఇజాన్‌తో కలిసి ఇక్కడే ఉంటున్నారు. అయిత�