తెలుగు వార్తలు » Little girl's dance impresses Hrithik
డ్యాన్స్ ను, హృతిక్ రోషన్ ను..వేరుచేసి చూడలేం. తన అమేజింగ్ డ్యాన్స్ స్కిల్ తో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు హృతిక్. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్.. తనకు డ్యాన్స్ విషయంలో తనకు హృతిక్ ఆదర్శం అని పలు వేదికల్లో తెలిపాడు. అలాంటి హృతిక్‌ను ఓ చిట్టి పాప మెస్మరైజ్ చేసింది. స్టెప్పులతో అదరగొట్టి.. ఆశ్యర్యపరిచ�