తెలుగు వార్తలు » Little girl gets a kiss on
చిన్నారులు పెంపుడు జంతువులతో ఆడుకుంటూ ఉంటారు. సమయం దొరికితే చాలు. కుక్క పిల్లలు, చిలుకలు లాంటి పెట్స్‌ను ముద్దు చేస్తూ ఉంటారు. అదే పామును చూస్తే మాత్రం ఆమడదూరం పెరుగెత్తుతారు. కానీ ఇక్కడ ఓ బాలిక మాత్రం ఏకంగా పైథాన్‌తోనే ఆటలాడుతోంది. చూడటానికే చాలా భయంకరంగా ఉన్న ఆ పైథాన్ కూడా బాలికపై తన ప్రేమను చూపుతోంది. చిన్నారి నుద�