తెలుగు వార్తలు » Little Girl Dance
‘వావ్ ! ఏ చోటీ బచ్చీ డ్యాన్స్ సే మై ఫిదా హో గయా’ అంటున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ .. నిండా ఏడెనిమిదేళ్లు లేవు.. కానీ బడా డ్యాన్సర్ లా ఎంచక్కా ‘హర్యాన్వీ’ సాంగ్ డ్యాన్స్ తో ఆ చిన్నారి అదరగొట్టేసింది. ‘అన్ ట్రెయిన్డ్ టాలెంట్.. సింప్లీ అస్టౌన్డింగ్’ అని తన ట్విటర్, ఇన్స్ టా గ్రామ్ లో ఆ చిన్నారి డ్యాన్స్ ను షేర్ చేశా�