తెలుగు వార్తలు » Little Fan
రన్ మెషీన్, భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతడిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు యువత గంటల తరబడి ఎదురుచూస్తారు. ఈ స్టార్ క్రికెటర్ భార్య అనుష్క శర్మ బాలీవుడ్లో ప్రముఖ నటి. అలాంటి ఈ ఇద్దరు స్టార్లు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు.? ఓ ఆటోగ్రాఫ్, ఓ సెల్ఫీ అడుగ�