తెలుగు వార్తలు » Little Boy Phoenix
ఫ్లోరిడాలో కరాటే నేర్చుకుంటున్న పిల్ల గడుగ్గాయిల్లో ఫోనిక్స్ అనే 5 ఏళ్ళ చిన్న కుర్రాడు కూడా ఉన్నాడు. భూమికి జానెడంత ఎత్తులేని వీడు శిక్షణలో భాగంగా కరాటే బోర్డు (పలక)ను కాలితో పగులగొట్టలేక నానా అవస్థా పడ్డాడు. ఒక దశలో సాధ్యం కాక బిక్క ముఖం వేసి దాదాపు వెక్కివెక్కి ఏడ్చినంత పని చేశాడు. కానీ ట్రైనర్ వాడిని ఎంకరేజ్ చేయడంత�