తెలుగు వార్తలు » Little Aadhyantaa is seven months old
నటి స్నేహ అంటే చాలు కుటుంబ కథా చిత్రాలే గుర్తుకొస్తాయి. అందంలో మేటి..అభినయంలో మహానటి ఆమె. అందుకే స్నేహ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంటుంది.