తెలుగు వార్తలు » littile flu
కోవిడ్ 19 వ్యాక్సిన్ పై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్స నారో ఇంతెత్తున మండిపడ్డారు. ఇది తీసుకున్నవారెవరైనా సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడితే అందుకు తాము బాధ్యత వహించబోమన్నారు. మీరు 'క్రోకడైల్స్' (మొసళ్లలా) మారితే అది మీ సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు.