తెలుగు వార్తలు » littering on road
స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 కార్యక్రమంలో భాగంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా, చెత్తా చెదారం పారవేసినా జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు. ఇలా చేసే వారికి సీసీట�