తెలుగు వార్తలు » litre camel milk 500 rupees
హైదరాబాద్ నగరాన్ని ఒంటెపాల క్రేజ్ కమ్మేస్తోంది. ఒంటెపాలు తాగితే పుంసత్వం పెరుగుతుందన్న ప్రచారం జోరందుకోవడంతో లీటర్ పాల కోసం 500 రూపాయలు వెచ్చించేందుకు కూడా జనం వెనుకాడడం లేదు. పుంసత్వం పెరగడంతోపాటు బరువు తగ్గేందుకు కూడా ఒంటెపాలు పనికొస్తాయని చెబుతున్నారు. దాంతో ఒంటెపాల డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఒంటెపాలకు డిమాం�