తెలుగు వార్తలు » litigants differ
అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 25 నుంచి రోజు వారి విచారణ చేపడతామని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఈ నెల 19లోగా మధ్యవర్తిత్వ కమిటీ వాస్తవ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా అయోధ్య భూ వివాదంలో పరిష్కారం లభించేలా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మొసమ్మద్ ఇబ్రహీం కలిఫుల్లా అధ్యక్షతన త్రిస