తెలుగు వార్తలు » Literally Threw Family
కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్ పై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా మండిపడింది. స్కూపా అనే ఈ హోటల్ జాతివివక్షను పాటిస్తోందని, రేసిస్ట్ అని ఆమె ట్వీట్ చేసింది. సింగర్ ఆర్టిస్ట్ కూడా అయిన అనన్య బిర్లా.. తమ కుటుంబం ఈ హోటల్ లో అనుభవించిన క్షోభను వివరించింది. తమను మూడు గంటలపాటు వెయిట్ చే�