తెలుగు వార్తలు » Listening to Credible info only
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తాను నటించిన రంగస్థలంలోని ఓ ఫొటోను షేర్ చేసిన చెర్రీ.. కేవలం విశ్వసనీయమైన విషయాలను మాత్రమే వింటాను అని ఓ కామెంట్ పెట్టారు.