తెలుగు వార్తలు » Listen Other Person Call Recording
బెంగళూర్: టెక్నాలజీ భారీగా అభివృద్ధి చెందుతున్న ఈ మధ్యకాలంలో చాలామంది వ్యక్తులు ఆరోగ్యం బాగోలేకపోతే.. ప్రక్కన ఉన్న హాస్పిటల్స్ కి వెళ్లడం కన్నా తమ చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్స్.. దానిలో ఉండే యాప్స్ ని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా హెల్త్ కు సంబంధించిన చాలా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అందరూ కూడా తమ ఇంటి దగ్గర �