తెలుగు వార్తలు » List Of Indian Apps Having China Investments
చైనా దురాక్రమాన్నికట్టడి చేసేందుకు మోదీ ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే పూర్తిగా మన దేశం నుంచి చైనా ఛాయలను తొలిగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి.