తెలుగు వార్తలు » List Of Banned Movies In India
లక్నో: సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) గడిచిన 16 ఏళ్లలో ఏకంగా 793 చిత్రాలను బ్యాన్ చేసిందని ఆర్టిఐ అధికారి నూతన్ ఠాకూర్ వెల్లడించారు. సెన్సార్ రూల్స్ ని పాటించని కారణంగా ఈ సినిమాలు విడుదలకు నోచుకోలేదట. సెన్సార్ బోర్డు ను కూడా దాటని ఈ చిత్రాలు ఇక ఎప్పటికి విడుదల అవ్వనని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే నూ