తెలుగు వార్తలు » Lismore
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ దగ్గరలోనే ఉంది లిస్మోర్ మార్కెట్.. అక్కడి ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లారు కస్టమర్లు.. అంతే ! తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ ఎనీ టైం మెషిన్ పై తీరిగ్గా వాలి ఉందో పొడవైన పైథాన్.. పైగా నోరు తెరచి భీకరంగానే కనిపించేసరికి హడలిపోయారంతా.. తన ఇంట్లో పెంపుడు కుక్కలా చిన్నపాటి కొండచిలువలన�