తెలుగు వార్తలు » Lisa
అన్ని పనులూ రోబోలే చేస్తే ఉద్యోగాలు పోతాయి. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆందోళన ఇది.. కానీ ఆ ప్రచారం అవాస్తవమంటున్నారు ఎన్నారైలు వంశీ తమ్మన, హరి దోసపాటి. అంతే కాదు.. తమ రోబోట్‌తో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటున్నారు. ఇంటర్వ్యూ ప్రాసెస్‌ని ఈజీ చేసి హెచ్‌ఆర్‌కు రిపోర్ట్ పంపుతుందట రోబో. లీసా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోను తయా�
తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ అంజలికి మంచి గుర్తింపు ఉంది. ఇటీవలె అంజలి ప్రధాన పాత్రధారిగా ‘లీసా’ అనే హారర్ మూవీ చేసింది. తాజాగా.. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఒక ఇంట్లో ఒక అమ్మాయికి ఎదురయ్యే భయానక సంఘటనలు చూపిస్తున్న ఈ టీజర్ ఆసక్తిని అమాంతం పెంచేసింది. కాగా.. ఈ సినిమాలో హాస్యనటుడు బ్రహ్మానందం, యోగిబాబు ప