తెలుగు వార్తలు » Liquor were Found
మద్యం రవాణలో అనంత కోటి ఉపాయాలను వెతుకుంటున్నారు అక్రమార్కులు. మందు కోసం తాగుబోతులు తమ ఆలోచనలకు పదునుపెడుతున్నారు. పోలీసులకు దొరకకుండా క్రియేటీని ఉపయోగిస్తున్నారు. బురఖాలు ధరించి మహిళలుగా నమ్మించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. బురఖా చాటున మద్యం బాటిల్స్ దాచుకుని సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ దొరికి�